TS Polling: బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్‌

TS Polling: పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు

Jyothi
Published on: 30 Nov 2023 10:52 AM IST
Clash Between BRS and Congress in Jangaon Polling Station
X

TS Polling: బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్‌

TS Polling: జనగామ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక గ్రెయిన్ మార్కెట్ పోలింగ్ స్టేషన్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో.. పోలీసులు రంగంప్రవేశం చేసి లాఠీ ఝుళిపించారు.

Jyothi

Jyothi

Next Story