కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌

Clash Between BJP And TRs
x

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌

Highlights

BJP vs TRS: హుజూరాబాద్‌ అభివృద్ధిపై బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య రచ్చ

BJP vs TRS: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో టెన్షన్ వాతావరణం ‌నెలకొంది. హుజూరాబాద్‌ అభివృద్ధిపై టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. హుజూరాబాద్‌లో అభివృద్ధిపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్‌ విసరగా ‎ఎమ్మెల్యే ఈటల ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారంటూ, వాటిని సాక్ష్యాలతో నిరూపిస్తామని బీజేపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. దీంతో హుజూరాబాద్‌ పాలిటిక్స్‌ హీటెక్కాయి. ఏక్షణం ఏం జరుగుతుందో అని ముందస్తుగా పోలీసులు ‎భారీగా మోహరించారు. బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌లను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories