Telangana: తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు సేకరిస్తున్న సీఐడీ

Telangana: త్వరలో ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయనున్న ప్రభుత్వం

Shekhar G
Published on: 8 Dec 2023 7:33 PM IST
CID Is Collecting Details Of Cases Against Telangana Activists
X

Telangana: తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు సేకరిస్తున్న సీఐడీ

Telangana: తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతకు పోలీస్‌శాఖ నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న..కేసుల వివరాలు అందజేయాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. 2009-14 వరకు నమోదైన కేసుల వివరాలివ్వాలన్నారు. త్వరలో ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేయనుంది.

Shekhar G

Shekhar G

Next Story