Social Media: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ దర్యాప్తు

Social Media: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Arun Chilukuri
Published on: 25 May 2021 11:46 AM IST
CID Investigates Those Who Post on Social Media
X

సోషల్‌ మీడియా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Social Media: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గత నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో న్యాయవాదులపై అసత్య ప్రచారం జరుగుతోంది. కుట్రపూరితంగా పోస్టులు పెడుతున్నారని సీఐడీకి సమాచారం అందింది. దీంతో సీఐడీ ఈ పోస్టులపై నిఘా పెట్టింది. గతంలోనే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story