సీఐ నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

Hyderabad: చర్లపల్లి జైలుకు సీఐ నాగేశ్వరరావు

Sriveni Erugu
Updated on: 12 July 2022 3:17 PM IST
CI Nageswara Rao Remanded for 14 Days
X

సీఐ నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

Hyderabad: కిడ్నాప్, అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. దీంతో నాగేశ్వరరావును చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అంతేకాదు నాగేశ్వరరావు కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్ వెల్లడించింది. నిన్నరాత్రి నాగేశ్వరరావును హయత్ నగర్‌ జడ్జి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టగా సెటిల్మెంట్లు, వసూళ్లు, బెదిరింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story