కీచక సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టు

Hyderabad: ఈకేసు దర్యాప్తు నేరం అంగీకరించిన సీఐ నాగేశ్వరరావు

Sriveni Erugu
Published on: 13 July 2022 4:55 PM IST
CI Nageswara Rao Remand Report
X

కీచక సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టు

Hyderabad: కీచక సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. తాజాగా ఆవివరాలను పోలీసులు వెల్లడించామన్నారు. ఈకేసు దర్యాప్తు సీఐ నాగేశ్వరరావు నేరం అంగీకరించినట్లు తెలిపారు. దీంతో ఆయనపై హత్యాయత్నం, అత్యాచారం, బెదిరింపులు, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలపారు. వెంకటరమణకాలనీలో రాత్రి 9:30 గంటలకు నేరం జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో సీఐ వద్ద నుంచి సర్వీస్ రివాల్వర్, యూనిఫామ్ సేకరించిన పోలీసులు FSL కు బాధితురాలి మెడికల్ ఎగ్జామిన్ రిపోర్టు కూడా పంపినట్లు తెలిపారు. ఇక సీన్ ఆఫ్ అఫెన్స్ లో కీలక ఆదారాలు సేకరించిన పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ నుకూడా సేకరించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story