హైదరాబాద్‌ కల్వరి టెంపుల్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Calvary Temple: యేసుప్రభును సమరిస్తున్న క్రైస్తవ సోదరులు

Jyothi
Published on: 25 Dec 2023 9:23 AM IST
Christmas Celebrations at Calvary Temple Hyderabad
X

హైదరాబాద్‌ కల్వరి టెంపుల్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Calvary Temple: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ కల్వరి టెంపుల్‌లో క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి ప్రార్ధనలు చేస్తూ.. యేసుప్రభును సమరిస్తున్నారు క్రైస్తవ సోదరులు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అందరూ కలిసి వచ్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story