భాగ్యనగరంలో క్రిస్మస్ సందడి.. అందంగా డెకరేట్ అయిన హోటల్స్, రెస్టారెంట్స్
* హైదరాబాద్ మార్కెట్‌లు కొత్త కొత్త డిజైన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
భాగ్యనగరంలో క్రిస్మస్ సందడి.. అందంగా డెకరేట్ అయిన హోటల్స్, రెస్టారెంట్స్
Hyderabad Christmas Bustle: భాగ్యనగరంలో క్రిస్మస్ సందడి మొదలయ్యింది. హోటల్స్, రెస్టారెంట్స్‌ను క్రిస్మస్ ట్రీ, స్టార్స్‌తో అందంగా డెకరేట్ చేశారు. గిఫ్ట్ సెంటర్స్ పలు రకాల ఇంటీరియర్స్‌తో కళకళలాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌కు స్వాగతం పలికేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్‌లు కొత్త కొత్త డిజైన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిల్ప అందిస్తారు.
Next Story




