సంగారెడ్డి జిల్లాలో ముగిసిన చిరుత రెస్క్యూ ఆపరేషన్

Sangareddy: గన్‌తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన జూ సిబ్బంది

Jyothi
Published on: 17 Dec 2022 3:16 PM IST
Chirutha Rescue Operation Concluded in Sangareddy District
X

సంగారెడ్డి జిల్లాలో ముగిసిన చిరుత రెస్క్యూ ఆపరేషన్

Sangareddy: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం హెటిరో పరిశ్రమ ఆవరణలో సంచరించిన చిరుతను అధికారులు ఎట్టకేలకు బంధించారు. అధికారులు దాదాపు 4 గంటలు శ్రమించినా బోనులోకి చేరకపోవడంతో... గన్‌తో మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. దీంతో చిరుత పడిపోవడంతో... ఫారెస్ట్‌, జూ అధికారులు చిరుతను బంధించారు.

Jyothi

Jyothi

Next Story