Khammam: ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో చిరుత పులి కలకలం

Khammam: మేడేపల్లి, నాచారం గ్రామాల సమీపంలో చిరుత సంచారం

Jyothi
Published on: 5 Dec 2022 12:15 PM IST
Chirutha Puli HulChul in Khammam District
X

Khammam: ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో చిరుత పులి కలకలం

Khammam: ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. మేడేపల్లి, నాచారం గ్రామాల సమీపంలో చిరుత పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో పరిసర ప్రాంత గ్రామస్తులు తీవ్రభయాందోళనలో ఉన్నారు. మరోవైపు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story