Chiranjeevi: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం..

Chiranjeevi: రాజకీయాల్లో చాలా మొరటుగా, కటువుగా ఉండాలి

Jyothi
Updated on: 20 Nov 2022 6:23 PM IST
Chiranjeevi Sensational Comments On Politics
X

Chiranjeevi: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం..

Chiranjeevi: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో చాలా మొరటుగా, కటువుగా ఉండాలని అన్నారు. రాజకీయాల్లో మాటలు పడాలి... అనాలి అని అన్నారు. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా అనిపించిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు పవన్ కల్యాణ్ తగిన వాడని తెలిపారు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్‌ను ఉన్నతస్థాయిలో చూస్తామని చిరు అన్నారు. హైదరాబాద్‌లోని వై.ఎన్.ఎం కళాశాలలో పూర్వవిద్యార్థుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిరు.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Jyothi

Jyothi

Next Story