నిజామాబాద్‌ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ సేవలు ప్రారంభం

Nizamabad: అవసరం ఉన్నవారికి ఆక్సిజన్‌ సరఫరా * చిరంజీవిని అభినందిస్తున్న ప్రజలు

Sandeep Eggoju
Updated on: 5 Jun 2021 4:11 PM IST
Chiranjeevi Oxygen Bank Services was Started in Nizamabad District
X

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు (ఫైల్ ఇమేజ్)

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లా చిరంజీవి యువత, మున్నూరు కాపు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆక్సిజన్ సేవల నిర్వహణ సాగనుంది. కరోనా క్లిష్ట సమయంలో ప్రజలకు ప్రాణ వాయువు అందించేందుకు చిరంజీవి ముందుకు రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story