కోడిపందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. పోలీసుల కెమెరాకు చిక్కిన చింతమనేని

Chintamaneni Prabhakar: నిన్న రాత్రి పటాన్‌చెరు శివారులో కోడి పందాలు నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 7 July 2022 8:16 PM IST
Chintamaneni Prabhakar Involvement in Patancheru
X

కోడిపందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. పోలీసుల కెమెరాకు చిక్కిన చింతమనేని

Chintamaneni Prabhakar: నిన్న రాత్రి పటాన్‌చెరు శివారులో కోడి పందాలు నిర్వహించారు. అయితే ఈ కోడి పందాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని ఖండించిన చింతమనేని తాను కోడిపందాల్లో పాల్గొనలేదని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చారు. దీంతో కోడి పందాల స్థావరం నుంచి చింతమనేని పారిపోతున్నట్లు రికార్డయిన వీడియోను పోలీసులు రిలీజ్‌ చేశారు. ఈ వీడియోలో చింతమనేని పారిపోతున్నట్టు క్లియర్‌గా కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story