Chintala: ఆనాడు ఎమ్మెల్సీ కౌశిక్‌ గవర్నర్‌పై వ్యాఖ్యలు చేసినప్పుడు ఏమయ్యారు ?

Chintala: తెలంగాణ యాస భాషలోనే కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు

Dhatripriya
Updated on: 11 March 2023 5:20 PM IST
Chintala Ramachandra Reddy Comments On Bandi Sanjay Cases
X

Chintala: ఆనాడు ఎమ్మెల్సీ కౌశిక్‌ గవర్నర్‌పై వ్యాఖ్యలు చేసినప్పుడు ఏమయ్యారు ?

Chintala Ramachandra Reddy: తెలంగాణ యాస భాషలో బండి సంజయ్‌ కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు వక్రీకరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి. లిక్కర్‌ స్కామ్‌లో చిక్కుకున్న కవితను ఉద్దేశించి పోలీస్‌ స్టేషన్‌కు ఎవరినైనా పట్టుకుని వెళితే కేసు పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా..? అంటూ తెలంగాణ యాసలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈనాడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎగిరిపడుతూ కేసులు పెడుతున్నారన్నారు. ఆనాడు ఎమ్మెల్సీ కౌశిక్‌ గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story