చిన్నారి ఇందు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కీలక అంశాలు

Hyderabad: బాలిక ఊపిరితిత్తుల్లో నీరు ఉందని గుర్తించిన వైద్యులు

Jyothi
Updated on: 16 Dec 2022 5:09 PM IST
Chinnari Indu Postmortem Report
X

చిన్నారి ఇందు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కీలక అంశాలు

Hyderabad: చిన్నారి ఇందు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శరీరంపై‌ ఎటువంటి‌ గాయాలు లేవని తేల్చిన వైద్యులు.. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు‌ ప్రాథమికంగా నిర్ధారించారు. వైద్యుల బృందం పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామా రిపోర్ట్‌‌లో 22 కాలమ్స్‌లో వైద్యులు వివరాలు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story