Chinnareddy: తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డి
Chinnareddy - TPCC Disciplinary Committee: ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం..
Chinnareddy: తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డి
Chinnareddy - TPCC Disciplinary Committee: తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి, వైఎస్ ఛైర్మన్‌గా ఎం.ఎ.ఖాన్, సభ్యులుగా ఎ.శ్యామ్ మోహన్, గడ్డం వినోద్, సౌదాగర్, గంగారాం, కమలాకర్‌రావు, సీజే శ్రీనివాసరావులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story




