Chinna Jeeyar Swamy: వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విగ్రహ పునఃప్రతిష్టాపన

Chinna Jeeyar Swamy: వేడుకలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Shekhar G
Published on: 4 Sept 2023 2:16 PM IST
Chinna Jeeyar Swamy Visit Jangaon District
X

Chinna Jeeyar Swamy: వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విగ్రహ పునఃప్రతిష్టాపన

Chinna Jeeyar Swamy: జనగామ జిల్లాలోని వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. చినజీయర్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా రుత్వికులు, స్వామిజీలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story