Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో మాకు విభేదాలు లేవు..

Chinna Jeeyar Swamy Says no Conflicts With CM KCR
x

Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో మాకు విభేదాలు లేవు..

Highlights

Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో తమకు విభేదాలు లేవన్నారు చినజీయర్ స్వామి.

Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో తమకు విభేదాలు లేవన్నారు చినజీయర్ స్వామి. కేసీఆర్‌తో మీకు విభేదాలు ఉన్నాయా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చిన జీయర్ స్వామి స్పందిస్తూ..కేసీఆర్‌ రాకపోవడానికి అనారోగ్యం లేదా..పనుల ఒత్తిడి కారణమై ఉండొచ్చన్నారు. రేపు ముచ్చింతల్‌లో నిర్వహించే శాంతి కల్యాణానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు చినజీయర్. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని తమకు అందరూ సమానమే అన్నారు చినజీయర్ స్వామి.


Show Full Article
Print Article
Next Story
More Stories