డీఏవీ స్కూల్ బాధిత తల్లిదండ్రులను పరామర్శించిన చిలుకూరు బాలాజీ అర్చకులు

Chilkur Balaji Temple Priest Rangarajan Meeting with DAV School Heart Broken Parents
x

డీఏవీ స్కూల్ బాధిత తల్లిదండ్రులను పరామర్శించిన చిలుకూరు బాలాజీ అర్చకులు

Highlights

DAV School: డీఏవీ స్కూల్ బాధిత తల్లిదండ్రులను చిలుకూరు బాలాజీ అర్చకులు పరామర్శించారు.

DAV School: డీఏవీ స్కూల్ బాధిత తల్లిదండ్రులను చిలుకూరు బాలాజీ అర్చకులు పరామర్శించారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులతో కలిసి మహా ప్రాకార ప్రదక్షిణం చేశారు. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఆవరణలో అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తిని శిక్షించే విధంగా... భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులను చిలుకూరు బాలాజీ దర్శనానికి పిలిపించి వారికి జటాయు రక్షణ కట్టి ఓదార్చారు. ప్రతి స్కూల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఆడపిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories