Asifabad: విషాదం.. కూల్‌డ్రింక్‌ ​అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి..

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 19 Sept 2022 11:35 AM IST
Child Died After Drinking Pesticide in Asifabad District
X

Asifabad: విషాదం.. కూల్‌డ్రింక్‌​అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి..

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భీంపూర్‌లో ఐదేళ్ల చిన్నారి శాన్విక కూల్‌డ్రింక్‌ బాటిల్‌లోని పురుగులమందును తాగింది. కూల్‌డ్రింక్‌ అనుకొని పురుగులమందు తాగడంతో చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి శాన్విక మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అనూహ్యంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story