హైకోర్టును ఆశ్రయించిన చికోటి ప్రవీణ్‌

Chikoti Praveen: రక్షణ కల్పించాలంటూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చికోటి ప్రవీణ్‌

Jyothi
Published on: 4 Aug 2022 1:16 PM IST
Chikoti Praveen Approached The High Court
X

హైకోర్టును ఆశ్రయించిన చికోటి ప్రవీణ్‌

Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ఈడీ రైడ్స్ ఎదుర్కొన్న చికోటి ప్రవీణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2+2 గన్‎మెన్‎లతో రక్షణ కల్పించాలని విన్నవించారు. ప్రవీణ్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చికోటి ప్రవీణ్ న్యాయవాది తెలిపారు. ప్రవీణ్‎ను చంపేందుకు తెరవెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చికోటి ప్రవీణ్ ఇంటి ముందు భారీగా అనుచరులు మోహరించారు.

Jyothi

Jyothi

Next Story