Telangana: యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

Telangana: పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

Sandeep Eggoju
Published on: 5 March 2021 8:47 AM IST
Chief Minister KCR Visited the Yadadri
X
యాదాద్రి లో సీఎం కెసిఆర్ 

Telangana: యాదాద్రి ఆలయ పరిసరాల్లో కలియతిరిగిన సీఎం కేసీఆర్‌ నిర్మాణాలను పరిశీలించారు. కొండపై ఆరుగంటల పాటు సుదీర్ఘంగా సాగిన పర్యటన. పనులపై వైటీడీఏ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. కొండ దిగువన పుష్కరిణి దగ్గర సుమారు గంటన్నరపాటు సమీక్షించారు. బస్టాండ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కాంటినెంటల్‌ హోటల్‌ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story