Pragathi Bhavan: ప్రగతి భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Pragathi Bhavan: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

Rama Rao
Published on: 26 Jan 2022 11:43 AM IST
Chief Minister KCR‌ Unveiled the National Flag in Pragathi Bhavan | TS News Today
X

ప్రగతి భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Pragathi Bhavan: ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.

Rama Rao

Rama Rao

Next Story