CM KCR: అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సమీక్షలు

CM KCR: ఫార్మ్‌ హౌస్ నుంచి ప్రగతి భవన్ బయలుదేరిన సీఎం * కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించనున్న కేసీఆర్

Sandeep Eggoju
Updated on: 24 May 2021 6:05 PM IST
Chief Minister KCR Series of Reviews with Officials
X
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫార్మ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ బయలుదేరిన సీఎం.. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్‌పై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. రేపు ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. రేపటి సమీక్షలో ఎరువుల పంపిణీ, విత్తనాల విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story