CM KCR: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

CM KCR: ఆలయ పనులను పరిశీలిస్తున్న కేసీఆర్ * ప్రధాన ఆలయంలో గోల్డ్ కలర్ లైటింగ్‌

Sandeep Eggoju
Updated on: 21 Jun 2021 7:01 PM IST
Chief  Minister KCR Reached to Yadadri
X
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: వరంగల్‌ పర్యటనను ముగించుకున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి చేరుకున్నారు. కాసేపట్లో యాదాద్రి ప్రధాన ఆలయంలో బంగారు వర్ణం గల లైటింగ్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story