సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు

Sandeep Eggoju
Updated on: 17 Feb 2021 1:54 PM IST
Chief Minister KCR Birthday Celebrations in Siddipet
X

హరీష్ రావు 

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మోగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిద్దిపేట పట్టణం 8వ వార్డు నర్సపూర్ గ్రామంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. అనంతరం ఆసరా ఫించన్ లబ్ధిదారులతో కేక్ కట్ చేపించి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story