Telangana: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

Telangana: సెలూన్లు, లాండ్రీలు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ * నెలకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌ ఇవ్వాలని ఆదేశం

Sandeep Eggoju
Updated on: 5 April 2021 12:01 PM IST
Chief Minister KCR Another Sensational Decision
X
సీఏం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీ ఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఆదేశించారు. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో, లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఈ ఫ్రీ పవర్‌ను ఏప్రిల్ 1నుంచి వర్తింపజేస్తూ జీవో విడుదల చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story