Ranjith Reddy: ప్రచార జోరు పెంచిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Ranjith Reddy: మొయినాబాద్ మండలంలోని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం

Shashank Gullapelli
Published on: 29 April 2024 2:25 PM IST
Chevella Congress Candidate Ranjith Reddy Has Stepped Up His Campaign
X

Ranjith Reddy: ప్రచార జోరు పెంచిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Ranjith Reddy: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచార జోరు పెంచారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రంజిత్ రెడ్డి.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుంది.. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు రంజిత్ రెడ్డి. పేదల ఆకలి తీర్చని బీజేపీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని.. చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story