నేటితో చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి తెర

Cherial: సమావేశానికి హాజరైన ఏడుగురు కౌన్సిలర్లు

Shekhar G
Published on: 19 Jan 2024 12:16 PM IST
Cherial Municipal No Confidence Motion Ends Today
X

నేటితో చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి తెర

Cherial: చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి నేటితో తెరపడనుంది. స్పెషల్ ఆఫీసర్‌గా సిద్దిపేట RDO అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ హాజరుకానున్నారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు కాగా... ఏడుగురు సమావేశారనికి హాజరైయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story