నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లి అటవీలో చిరుతల సంచారం

Nizamabad: రెండు చిరుతలను గుర్తించిన స్థానికులు

Jyothi
Published on: 8 April 2023 3:32 PM IST
Cheetahs in Chandrayanpally Forest of Nizamabad District
X

నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లి అటవీలో చిరుతల సంచారం 

Nizamabad: నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. రెండు చిరుతలు తిరుగున్నట్లు స్థానికులు గుర్తించారు. చిరుతల సంచారంతో బావుల వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చిరుతల సంచారాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేయడంతో ప్రస్తుతం ఈవీడియోలు వైరల్‌గా మారాయి. చిరుతలను పట్టుకునేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story