కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం
x

representational image

Highlights

* గాంధారి మండలంలోని గ్రామాల్లో తిష్టవేసిన చిరుత * భయపడుతున్న తిప్పారం, భూర్గుల్, బొప్పుజీవాడ గ్రామ వాసులు * బోను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తిప్పారం, భూర్గుల్, బొప్పుజీవాడి గ్రామాల్లో గత పదిరోజులగా చిరుత సంచారిస్తుండడంతో.. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పంటపొలాల్లో చిరుత సంచరిస్తుండగ ప్రత్యేక్షంగా చూసిన గ్రామ ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. అయితే.. చిరుత సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు.. రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories