Sri Sathya Sai District: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు

Sri Sathya Sai District:

Shekhar G
Published on: 17 Aug 2023 11:56 AM IST
Cheetah Died Under Suspicious Circumstances In Madakasira Sri Sathya Sai District
X

Sri Sathya Sai District: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం వెలవాయి గ్రామ సమీపంలో ఇవాళ మరో చిరుత మృతదేహాన్ని గుర్తించారు. రెండు చిరుతల మృతి కలకలం రేపుతుంది. ఒకదాని వెనక మరొక చిరుత మృతదేహం బయటపడటంతో ఫారెస్ట్ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. చిరుతల మృతదేహాలను రాష్ట్రస్థాయి ఫారెస్ట్ అధికారుల బృందం పరిశీలించింది.

Shekhar G

Shekhar G

Next Story