Chaddi Gang: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

Chaddi Gang: ఓ టౌన్‌షిప్‌లోని రెండు ఇళ్లల్లో చోరీ

Sandeep Eggoju
Updated on: 29 Sept 2021 2:07 PM IST
Cheddi Gang Highlight in Ameenpur Sangareddy District
X
చడ్డి గ్యాంగ్ హల్చల్ (ఫైల్ ఇమేజ్)

Chaddi Gang: సంగారెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఓ టౌన్‌షిప్‌లో రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. దొంగల ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story