హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ బాధలకు చెక్

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ బాధలకు చెక్, పలు ప్రాంతాల్లో లింక్ రోడ్ల నిర్మాణం.

Jyothi
Published on: 5 April 2022 8:29 AM IST
Check For Traffic Problems in Hyderabad
X

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ బాధలకు చెక్

Hyderabad: హైదరాబాద్ లో అడుగు బయట పెట్టాలంటే ట్రాఫిక్ నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం , ghmc కీలక నిర్ణయం తీసుకున్నాయి. ట్రాఫిక్ తగ్గించాలంటే లింక్ రోడ్ లు ఏర్పాటు చేయాలని భావించాయి. అందుకోసం నగరంలో వందకు పైగా లింక్ రోడ్ ల నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా అత్యధిక ట్రాఫిక్ ఉండే గచ్చిబౌలి ఓల్డ్ ముంబై హైవే లో లింక్ రోడ్ ల నిర్మాణాలు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story