GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఓ వైపు బీజేపీ వర్సెస్ ఎంఐఎం..మరోవైపు బీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్

GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఓ వైపు BJP, MIM నేతల మధ్య వాగ్వాదం.. మరోవైపు బీఆర్ఎస్‌ కార్పొరేటర్ల నిరసనలతో సమావేశం వాడివేడిగా సాగింది.

Arun Chilukuri
Published on: 25 Nov 2025 2:34 PM IST
GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఓ వైపు బీజేపీ వర్సెస్ ఎంఐఎం..మరోవైపు బీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్
X

GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఓ వైపు బీజేపీ వర్సెస్ ఎంఐఎం..మరోవైపు బీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్

GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఓ వైపు BJP, MIM నేతల మధ్య వాగ్వాదం.. మరోవైపు బీఆర్ఎస్‌ కార్పొరేటర్ల నిరసనలతో సమావేశం వాడివేడిగా సాగింది. వందేమాతరం పాడితేనే దేశంలో ఉండాలని బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేయడంతో.. బీజేపీకి వ్యతిరేకంగా MIM కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. టేబుల్స్ ఎక్కి నిరసన తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియంని చుట్టుముట్టారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story