CM KCR: సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల టూర్‌ షెడ్యూల్‌లో మార్పులు

CM KCR: ఈ నెల 27న పాలేరు-మహబూబాబాద్‌-వర్దన్నపేటలో గులాబీ బాస్‌ టూర్‌

Shekhar G
Updated on: 24 Oct 2023 4:42 PM IST
Changes In The Tour Schedule Of CM KCR Constituencies
X

CM KCR: సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల టూర్‌ షెడ్యూల్‌లో మార్పులు

CM KCR: గులాబీ బాస్ కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. 26, 27 తేదీల్లో జరగాల్సిన సభల్లో మార్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. 26న కేసీఆర్ అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, మునుగోడు సభల్లో పాల్గొనాల్సి ఉండగా.. నాగర్‌కర్నూల్‌ బదులుగా వనపర్తి నియోజకవర్గంలో సభ నిర్వహించనున్నారు కేసీఆర్. 27న పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో సభ ఉండగా.. ఘన్‌పూర్ నియోజకవర్గ సభను వాయిదా వేశారు. ఘన్‌పూర్ స్థానంలో మహబూబాబాద్‌, వర్ధన్నపేటలో పర్యటించనున్నారు. ఆ తర్వాత జరగనున్న సభల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో యథావిధిగా సాగనున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story