Priyanka Gandhi: ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనలో మార్పు..

Change In Priyanka Gandhis Telangana Visit
x

Priyanka Gandhi: ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనలో మార్పు..

Highlights

Priyanka Gandhi: మే 8న తెలంగాణకు ప్రియాంక

Priyanka Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. వచ్చే నెల 4 లేదా 5వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఉండటంతో తెలంగాణ పర్యటనను వాయిదా వేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత మే 8వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories