TTDP: తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు

Chandrababu Appointed Bakkani Narasimhulu as TTDP President
x

టీటీడీపీ అధ్యక్షునిగా బక్కని నరసింహులు (ఫైల్ ఇమేజ్)

Highlights

TTDP: బక్కని నరసింహులును నియమించిన అధినేత చంద్రబాబు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బక్కని నరసింహులు

TTDP: తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌ను ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. బక్కని నర్సింహులును నియమిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ రాజీనామాతో అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో బక్కని నర్సింహులను చంద్రబాబు నియమించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories