Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటనపై సందిగ్ధత.. తుపాను నేపథ్యంలో పర్యటన రద్దయ్యే అవకాశం..?

Amit Shah: ఇప్పటివరకు షెడ్యూల్‌పై రాని క్లారిటీ

Dhatripriya
Updated on: 14 Jun 2023 2:35 PM IST
Chances Of Amit Shah Tour Cancel
X

Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటనపై సందిగ్ధత.. తుపాను నేపథ్యంలో పర్యటన రద్దయ్యే అవకాశం..?

AMIT SHAH: తెలంగాణలో కేంద్ర హంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సందిగ్ధత నెలకొంది. గుజరాత్ తీరానికి బిపోర్ జాయ్ తుపాను ఎఫెక్ట్‌ పడనుండటంతో.. షా పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే వరుస సమీక్షలతో అమిత్ షా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు షెడ్యూల్‌పై క్లారిటీ రాకపోవడంతో టీబీజేపీ నేతల్లో కూడా షా టూర్‌పై సందిగ్ధత ఏర్పడింది.

Dhatripriya

Dhatripriya

Next Story