Konda Surekha: హుజురాబాద్‌ ఉప ఎన్నిక బరిలో మాజీ మంత్రి కొండా సురేఖ?

Konda Surekha: హుజురాబాద్‌ ఉప ఎన్నిక బరిలో మాజీ మంత్రి కొండా సురేఖను దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది

Sandeep Eggoju
Updated on: 16 Aug 2021 2:50 PM IST
Chance to the Konda Surekha as Congress Candidate in Huzurabad By-Elections
X

కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ (ఫైల్ ఇమేజ్)

Konda Surekha: హుజురాబాద్‌ ఉప ఎన్నిక బరిలో మాజీ మంత్రి కొండా సురేఖను దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు కొండా దంపతులతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కొండా సురేఖ విముఖత చూపినా.. కొండా మురళి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే హుజురాబాద్‌ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖను దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story