Low Pressure: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం

Low Pressure: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

Sandeep Eggoju
Updated on: 11 Sept 2021 9:38 AM IST
Chance to Low Pressure in Bay of Bengal
X

బంగాళాఖాతంలో ఆల్ఫపీడనం ఇప్పడే అవకాశం (ఫైల్ ఇమేజ్)

Low Pressure: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది మరో రెండు రోజుల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని తెలిపింది. దీనిప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story