Telangana: విద్యా సంస్థల ప్రారంభం మరోసారి వాయిదా పడే ఛాన్స్

Telangana: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 4:17 PM IST
Chance of Postponing the Start of Educational Institutions in Telangana Once Again
X

(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Telangana: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. జులై 1 నుంచే అన్ని తరుగతులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుత పరిస్థితులు చూస్తే స్కూళ్ల ప్రారంభం కష్టమన్న అభిప్రాయాన్ని విద్యాశాఖ వ్యక్తం చేస్తుంది. దీంతో స్కూళ్లు ప్రారంభించకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే అవకాశం కినిపిస్తోంది. అటు, కాలేజీలకు కూడా ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story