ఎమ్మెల్యే రఘునందన్‌కు అబిడ్స్‌ పోలీసులు నోటీసులిచ్చే ఛాన్స్‌

*మైనర్‌ బాలిక ఫొటోలు, వీడియోలు రిలీజ్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని.. రఘునందన్‌కు నోటీసులు ఇవ్వనున్న అబిడ్స్‌ పోలీసులు

Rama Rao
Published on: 7 Jun 2022 11:46 AM IST
Chance of Abids Police Issuing Notice to BJP MLA Raghunandan Rao
X

ఎమ్మెల్యే రఘునందన్‌కు అబిడ్స్‌ పోలీసులు నోటీసులిచ్చే ఛాన్స్‌

Hyderabad: ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు అబిడ్స్‌ పోలీసులు CRPC 41 కింద నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక రేప్‌ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రఘునందన్‌ రిలీజ్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులిచ్చే ఛాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అడ్వొకేట్‌ కారం కొమ్మిరెడ్డి ఫిర్యాదుతో రఘునందన్‌పై ఐపీసీ 228ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు అబిడ్స్‌ పోలీసులు.

Rama Rao

Rama Rao

Next Story