Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురు దెబ్బ

Karimnagar: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్న లక్ష్మీ నరసింహ రావు

Sandeep Reddy
Published on: 7 Dec 2021 10:59 AM IST
Chalimeda Lakshmi Narasimha Rao will Resign from the Congress Party and Joins in TRS Party
X

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్న లక్ష్మి నరసింహ రావు

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు ఆపార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు రేపు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందంటున్నారు చల్మెడ లక్ష్మీనరసింహ రావు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story