Chalamala Krishna Reddy: అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది.. రాజగోపాల్‌రెడ్డి మరో స్థానంలో పోటీ చేయాలి

Chalamala Krishna Reddy: ఉపఎన్నిక సమయంలో పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది

Shekhar G
Published on: 26 Oct 2023 5:25 PM IST
Chalamala Krishna Reddy Comments On Raja Gopal Reddy
X

Chalamala Krishna Reddy: అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది.. రాజగోపాల్‌రెడ్డి మరో స్థానంలో పోటీ చేయాలి

Chalamala Krishna Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. రాజగోపాల్‌రెడ్డి రాకను చలమల కృష్ణారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మునుగోడు ప్రజలు తన వెంటే ఉన్నారని.. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి మరో స్థానంలో పోటీ చేయాలన్నారు చలమల కృష్ణారెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story