హైదరాబాద్ రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Chakali Ilamma Jayanti Celebrations in Ravindra Bharathi Hyderabad | Hyderabad News
x

హైదరాబాద్ రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Highlights

* హాజరైన మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్

Hyderabad: చిట్యాల ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి గంగుల కమాలాకర్. రవీంద్ర భారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు మంత్రి గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. సమైఖ్య పాలనలో చాకలి ఐలమ్మ పేరును ఉచ్చరించేందుకు కూడా పాలకులకు మనను రాలేదని గంగుల విమర్శించారు. అనాటి అరాచకాలపై చాకలి ఐలమ్మ గొప్పగా పోరాడారు అని భూస్వాముల దగ్గర ఉన్న వేల ఎకరాలను పంచిపెట్టిన గొప్ప మహిళ చాకలి ఐలమ్మ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories