శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా. బి.ఎస్‌. రావు కన్నుమూత

*అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూసిన బీఎస్ రావు

Jyothi
Published on: 13 July 2023 4:57 PM IST
Chairman of Sri Chaitanya Educational Institutions Dr. B.S. Rao Passed Away
X

శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా. బి.ఎస్‌. రావు కన్నుమూత

Dr. B.S. Rao: శ్రీ చైతన్య సంస్థల చైర్మన్ డాక్టర్‌ బిఎస్‌రావు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో బీఎస్‌ రావు మరణించారు. కాసేపట్లో బీఎస్ రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. కాగా రేపు విజయవాడలో బీఎస్‌ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను బీఎస్‌ రావు స్థాపించారు.

Jyothi

Jyothi

Next Story