బీఆర్ఎస్‌కు షాక్.. రాజీనామా చేసిన జెడ్పీ ‍ఛైర్మన్ లోక్‌నాథ్‌ రెడ్డి..

* వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, పెద్ద మందడి ఎంపీపీ కిచ్చారెడ్డి

Dhatripriya
Updated on: 9 March 2023 5:54 PM IST
Chairman Loknath Reddy Resignation
X

బీఆర్ఎస్‌కు షాక్.. రాజీనామా చేసిన జెడ్పీ ‍ఛైర్మన్ లోక్‌నాథ్‌ రెడ్డి..

Loknath Reddy: వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్‌కు షాకిచ్చారు అక్కడి నేతలు. ఖిల్లాఘణపురం మండలం సల్కలాపురంలో తమ రాజీనామాలు ప్రకటించారు ముఖ్య నేతలు. జెడ్పీ ‍ఛైర్మన్ లోక్‌నాథ్‌ రెడ్డితో పాటు వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, పెద్ద మందడి ఎంపీపీ కిచ్చారెడ్డిలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తితోనే తాము రాజీనామాలు చేశామన్న నేతలు.. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.



Dhatripriya

Dhatripriya

Next Story