Hyderabad: హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో చైన్ స్నాచింగ్

Chain Snatching in Hyderabad Pragathi Nagar
x

హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో చైన్ స్నాచింగ్

Highlights

Hyderabad: ఓ మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రం లాక్కెళ్లిన దుండగులు

Hyderabad: హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న ఓ మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రం లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరలోని సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories