Hyderabad: కానిస్టేబుల్‌పై చైన్ స్నాచర్ దాడి

Hyderabad: తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ యాదయ్య

Rama Rao
Updated on: 26 July 2022 5:30 PM IST
Chain Snatcher Attack on Constable | Hyderabad News
X

Hyderabad: కానిస్టేబుల్‌పై చైన్ స్నాచర్ దాడి

Hyderabad: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌పై చైన్ స్నాచర్ దాడి చేయడం సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ యాదయ్యను చికిత్స కోసం గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని లంగ్స్‌ భాగంలో బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దండగులను పట్టుకున్న క్రమంలో ఈ ఘటన చేటుచేసుకుంది. ప్రాణాలకు తెగించి 7 కిలో మీటర్లు వెంబడించి దండగులను పోలీసులు పట్టుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story